Gangster Gangaraju: కూల్ అండ్ పవర్ఫుల్ లుక్‌లో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు..!

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు చేస్తూ వస్తున్న యువ హీరో లక్ష్. యువ దర్శకులని ప్రోత్సహిస్తూ ప్రేక్షకుల ముందుకు మంచి సినిమాలను తీసుకొస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్. రీసెంట్గా వలయం వంటి థ్రిల్లర్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆసక్తికర కథతో ఈ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ మూవీ చేస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే క్యాచీ అండ్ క్రేజీ టైటిల్‌కి తోడు ప్రేక్షకులు థ్రిల్ అయ్యే కథాంశాన్ని యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.
ఇందులో లక్ష్ కొబ్బిరి బొండాం తాగుతూ చుట్టూ బాడీ బిల్డర్డ్ని కూర్చొపెట్టుకొని కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. హిట్ చిత్రాల సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇందులో వేదిక దత్ ఈ హీరో సరసన రొమాన్స్ చేయనుంది. అతి త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

