Friendey Thodundaga Song | షికారు నుంచి ‘ఫ్రెండే తోడుండగా’ లిరికల్ సాంగ్
కబాలి ఫేం సాయిధన్సిక (Sai Dhansika) తెలుగులో చేస్తున్న చిత్రం షికారు (Shikaaru) చిత్రానికి సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రంనుంచి రెండో పాటను లాంఛ్ చేశారు. ఫ్రెండే తోడుండగా (Friendey Thodundaga Song)అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
కబాలి ఫేం సాయిధన్సిక (Sai Dhansika) తెలుగులో చేస్తున్న చిత్రం షికారు (Shikaaru).హరి కొలగని (Hari Kolagani) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రంనుంచి రెండో పాటను లాంఛ్ చేశారు. ఫ్రెండే తోడుండగా (Friendey Thodundaga Song)అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. దీంతోపాటు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
జూన్ 24న థియేటరల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది షికారు. టెన్షనొద్దు మామా..లైఫు పెద్ద డ్రామా..లైటు తీస్కో మామా..గేరు మార్చుదామా అంటూ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగుతున్న ఈ పాట యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ చిత్రంలో అభినవ్ మేడిశెట్టి, తేజ్ కూరపాటి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్, అన్నపూర్ణ, సురేఖ వాణి కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్నిశ్రీ సాయిలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్‌పై పీఎస్ఆర్ (బాబ్జీ) నిర్మిస్తున్నారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటను సాయి చరణ్ పాడాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

Read Also : Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Also : ZEE5 | జీ5లో ఆర్ఆర్ఆర్ చూడాలంటే..అదనంగా చెల్లించాల్సిందేనా.?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

