ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ
సుచిత్, అదితి త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫీల్ గుడ్'. దయానంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశ్వరూప ఫిల్మ్స్ పతాకంపై సుచిత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల ‘మమ్మా మియా’ అనే గీతాన్ని విడుదల చేశారు.
సుచిత్, అదితి త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫీల్ గుడ్’. దయానంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశ్వరూప ఫిల్మ్స్ పతాకంపై సుచిత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల ‘మమ్మా మియా’ అనే గీతాన్ని విడుదల చేశారు. ప్రేమలోని సరదాలు, ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ ఈ పాటను రూపొందించారు.
నేటి యువత మెచ్చే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. రావూరి ప్రియాంక, లిఖిత్, రణధీర్ వాసుదేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య పిసపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దయానంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

