Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్

నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టిన ఈ భామ చిత్రంలో చిట్టి అనే పాత్రలో నటించి మెప్పించింది. జాతిరత్నాలు చిత్రం తర్వాత ఫరియాకి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా మారింది. మరోవైపు నిర్మాతలు కూడా క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్లలో అత్యంత పొడగరిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఫరియా అబ్ధుల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో డ్యాన్స్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తీన్మార్ స్టెప్పులకు డ్యాన్స్ చేసి కేక పెట్టించింది.నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. డ్రమ్ పవర్ ఇదే అంటూ తన వీడియోకి కామెంట్ పెట్టింది. సెలబ్రిటీ అని మరచి రోడ్డు మీద ఫరియా ఇలా డ్యాన్స్ చేయడంపై అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫరియా డ్యాన్స్‌పై మీరు ఓ లుక్కేయండి.
https://www.instagram.com/reel/CUpgkhZKHr1/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

