సామ్‌కు తమిళుల సెగ.. సపోర్ట్‌గా ఉన్న ఫ్యాన్స్

అక్కినేని కోడలు సమంత తొలి సారి ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, ఇందులో సమంత పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా కనిపించింది. అయితే వెబ్ సిరీస్‌లో తమిళ జనాల కోసం ఎంతగానో పోరాడిన టైగర్ సైన్యాన్ని దారుణంగా అవమనీస్తూ సమంత పాత్రను తీర్చిదిద్దినట్లు విమర్శలు వచ్చాయి. ఒక ఉగ్రవాద పాత్రలోనే సమంత పాత్రను డిజైన్ చేసినట్లు ఉందని తమిళ జనాలు సోషల్ మీడియాలో దారుణంగా తిట్టిపోస్తున్నారు.
మొన్నటి వరకు షేమ్ ఆన్ యూ సమంత అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి తీవ్ర పదజాలంతో కామెంట్లు పెట్టారు. ఇక ఇప్పుడు ఆమెకి అండగా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కాగా,విమర్శలు వచ్చిన సమయంలో స్పందించిన దర్శకులు వెబ్ సిరీస్ పూర్తిగా చూసిన తరువాత మాట్లాడండి. చూడకముందే అపార్ధం చేసుకోవద్దని ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని అన్నారు. తమిళ జనాలు కొందరు అనవసరంగా అనుమానాలు పెంచుకోవద్దని కూడా రిక్వెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫన్నీ వీడియో
పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిషా పటానిపై ఎఫ్ఐఆర్
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్లో బీజేపీ కౌన్సిలర్ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

