Family Star | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ (Family Star)గా అందరినీ ఇంప్రెస్ చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పరశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో 2024 కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
వచ్చే నెల కోసం మీ మనిషి తిరిగి వచ్చేశాడు.. ఫ్యామిలీ స్టార్‌ను చూసేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది.. అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈవెంట్లో విజయ్ దేవర కొండ గోధుమ రంగు షూట్లో సూపర్ స్టైలిష్‌గా కెమెరాకు ఫోజులిచ్చాడు. ఈ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్‌లో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది. ఈవెంట్లో విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, నిర్మాత దిల్ రాజు సూపర్ స్టైలిష్ లుక్‌లో దిగిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇప్పటికే లాంఛ్ చేసిన ఫ్యామిలీ స్టార్ టైటిల్ లుక్, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అని గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ మ్యాన్లీగా క్లాస్ లుక్‌లో చెబుతున్న మాస్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
విజయ్ దేవర కొండ స్టిల్స్..
Your man is back 🙂
For the next 1 month.Just 2 weeks to go for #FamilyStar. pic.twitter.com/lOzli26fgR
— Vijay Deverakonda (@TheDeverakonda) March 20, 2024
ఈవెంట్లో ఇలా..
Kabir paida ho tha
Thank you Vijay Thank you 🙂 #VijayDeverakonda #ShahidKapoorpic.twitter.com/bvQHC9C8F3— Suresh PRO (@SureshPRO_) March 19, 2024
#VijayDeverakonda speech at @PrimeVideoIN event #FamilyStar pic.twitter.com/ED5AZSkzTQ
— Suresh PRO (@SureshPRO_) March 19, 2024
Team #FamilyStar @ @PrimeVideoIN Event#VijayDeverakonda #MrunalThakur #DilRaju #FamilyStarOnApril5th pic.twitter.com/wOZR3lB7mc
— Vamsi Kaka (@vamsikaka) March 19, 2024
Team #FamilyStar at @PrimeVideoIN event 🤍#VijayDeverakonda #MrunalThakur pic.twitter.com/OqlbHtYdVi
— Anonymous (@__GirDhar) March 19, 2024
ఫ్యామిలీ స్టార్ టీజర్..
విజయ్ దేవరకొండ, పూజాహెగ్డే డ్యాన్స్..
#VijayDeverakonda and #PoojaHegde dancing for #NandaNandanaa song from #FamilyStar at Dhana Lakshmi Srinivasan College Nakshatra 24 art festival ❤️pic.twitter.com/Xt99lEprHh
— Suresh PRO (@SureshPRO_) March 2, 2024
నందనందనా..
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023