Fahadh Faasil | మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఓడుం కుతిర చాదుం కుతిర’ (Odum Kuthira Chaadum Kuthira). ఈ సినిమాలో కొత్త లోకతో సూపర్ హిట్ అందుకున్న ల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), రేవతి పిళ్లై కథానాయికలుగా నటించారు. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో ఈ నెల 26 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Ee love story-il, Aby-und, Nidhi-und pinne oru halwa kashnam polethe oru Kuthireyum und 👀 pic.twitter.com/CG6SjyDcya
— Netflix India South (@Netflix_INSouth) September 21, 2025