సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కిన అందాల ముద్దుగుమ్మ

జర్మన్ మోడల్ ఎవలిన్ శర్మ తెలుగు ప్రేక్షకులకి కూడా ఈ మధ్య పరిచయం అయి ఉంటుంది. ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సాహోలో ఎవలిన్ నెగెటివ్ షేడ్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఎవలిన్ ‘యే జవానీ హై దివానీ’ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘నూతన్ కీ సాలా’, ‘మై తేరా హీరో’, జబ్ హ్యరీ మెట్ సెజల్, హిందీ మీడియం చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది.
2018లో ఫ్రెండ్స్ పార్టీలో ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ తుషాన్ భిండిని తొలిసారి కలిసింది ఎవలిన్. ఆ పార్టీ అయిన ఏడాదికి తుషాన్ నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ మోకాళ్ల మీద కూర్చుని ఎవలిన్కు ప్రపోజ్ చేశాడు. దీంతో అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. కరోనా వలన వాయిదా పడుతూ వచ్చిన వీరి వివాహం గత నెలలో సింపుల్‌గా జరిగింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లితంతు పూర్తి కాగా, ఆ పెళ్లి విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఎవలిన్. ‘బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడం కన్నా సంతోషకరమైనది ఏముంటుంది? వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందని ఎవలిన్ తన పోస్ట్‌లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఘోరం.. పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

