Krishna Vrinda Vihari | నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి బిగ్ అప్డేట్!
Krishna Vrinda Vihari | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు నాగశౌర్య. వైవిధ భరిత పాత్రలను ఎంచుకంటూ సినీరంగంలో తనకంటూ పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఛలో’ విజయం తర్వాత నాగశౌర్య కథల ఎంపిక పూర్తీగా మారిపోయింది. ఒకే జానర్లో సినిమాలు చేయకుండా విభిన్న కథలతో రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలు నమోదు చేశాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 20న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకుల అటెన్షన్‌ను సినిమావైపు తిప్పుకుంటుంది.
తాజాగా ఈ చిత్రంలోని ఏముందిరా అనే పాటను బుధవారం విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచకున్నారు. ఈ పోస్టర్లో నాగశౌర్య హీరోయిన్ షిర్లేను ఎత్తుకుని ఉన్నాడు. ఈ పాట మాస్ బీట్ల ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే విడుదలైన వర్షంలో వెన్నెల పాటకు శ్రోతల నుంచి విశేష స్పందన వచ్చింది. షిర్లే సేథియా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
#EidMubarak ☪️ to all ✨
A Foottapping Dance Number, #EmundiRa .. Lyrical Video from #KrishnaVrindaVihari 🎋 is Releasing Tomorrow! 🔥🎵
A @mahathi_sagar Musical 🎹
Stay tuned! 🔁#KVV @IamNagashaurya @ShirleySetia #AnishKrishna #SaiSriram @ira_creations @saregamasouth pic.twitter.com/AYi0m0J1ki— Ira Creations (@ira_creations) May 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

