Kiara Advani | బాలీవుడ్లో గ్లామరస్ రోల్స్‌తోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ.. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది కియారా అద్వానీ (Kiara Advani). భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ ముంబై చిన్నది ప్రస్తుతం అగ్ర దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.
సిద్దార్థ్ మల్హోత్రాను పెండ్లి చేసుకొని.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీ అయిపోయింది కియారా అద్వానీ. ఈ బ్యూటీ సినిమాల అప్డేట్స్ ఇస్తూనే.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుందని తెలిసిందే. తాజాగా కియారా అద్వానీ ఫిలిం ఫేర్ మ్యాగజైన్ లుక్ ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. హెడ్ టర్నింగ్ బ్లాక్ డ్రెస్ (Head Turning Black Dress)లో నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఎప్పటికప్పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో అదరగొట్టే కియారా అద్వానీ ఈ సారి మాత్రం చాలా కాస్లీ డ్రెస్‌నే వేసింది. ఇంతకీ కియారా అద్వానీ వేసుకున్న తాజా డ్రెస్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. తాజా కథనాల ప్రకారం ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా రూ.1.32 లక్షలు
కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్-రాంచరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ భామ రీసెంట్గా కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించిన సత్య ప్రేమ్ కీ కథ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఇటీవలే India Couture Week 2023లో బార్బీ గర్ల్, బేబీ డాళ్లా..
సిల్వర్ కలర్ చమ్కీలతో డిజైన్ చేయబడ్డ గులాబీ రంగు డ్రెస్‌లో ర్యాంప్‌పై హొయలుపోతూ షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ షోలో నెమలి ర్యాంప్‌వాక్ చేస్తుందా..? అన్నట్టుగా ఉన్న కియారా విజువల్స్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
కియారా అద్వానీ కాస్లీ డ్రెస్ ఇదే..
As per reports, #KiaraAdvani‘s head-turning black cut-out dress costs about 1.32 lakh.🖤✨ pic.twitter.com/FDj5weJD7K
— Filmfare (@filmfare) August 20, 2023
You know we love a lady in black, #KiaraAdvani! ♥️ pic.twitter.com/j2ZlgYnlvf
— Filmfare (@filmfare) August 19, 2023
కియారా అద్వానీ ర్యాంప్‌వాక్..
Real life barbie🩷🫠@advani_kiara #KiaraAdvani #Kiaraaalia #icw2023 pic.twitter.com/oFESEGcZaK
— Kiaraaalia (@kiaraaalia) July 26, 2023
#KiaraAdvani being the modern-day Barbie as she turned showstopper for a couture show last evening. 💞 pic.twitter.com/O2Lqh9LbMU
— Filmfare (@filmfare) July 26, 2023
Super hot #KiaraAdvani meeting her mom-in-law #RimmaMalhotra after walking at #IndiaCoutureWeek2023 🔥❤️💯 #sidharthmalhotra #IndiaCoutureWeek pic.twitter.com/y0ZqATq5Ff
— Karan Bhardwaj (@BornOfWeb) July 25, 2023
Mumma Malhotra is so cuteee
And ofc her DIL is the brand ambassador of cuteness 💕🌸#KiaraAdvani pic.twitter.com/CfFHspcljm— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023
Barbie girl 💕#KiaraAdvani @advani_kiara pic.twitter.com/0zsc5Z0Awk
— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023