Manjummel Boys | కొంతకాలంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మలయాళ సినిమాలు తమదైన మార్క్‌ను క్రియేట్ చేస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఈ జాబితాలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) కూడా చేరిపోయింది. సర్వైవర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. మాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన సినిమాల జాబితాలో నిలిచింది.
కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో ఊహించని స్పందన రాబట్టుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. దీంతో ఇప్పటివరకు మాలీవుడ్ నిర్మించిన వంద కోట్ల గ్రాస్ సినిమాల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ ఆరు సినిమాల్లో మూడు ఇటీవలే విడుదలైనవి కావడం విశేషం. ఈ జాబితాలో రీసెంట్గా విడుదలైన The Goat life ఉంది.
మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో తెరకెక్కింది. ఈ చిత్రంలో మలయాళంలో The Goat Lifeగా రిలీజ్ కాగా.. తెలుగులో ఆడు జీవితం టైటిల్‌తో విడుదలైంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీలో కేవలం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకోవడం విశేషం.
ఇక నస్లెన్ కే గఫూర్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమలు. ఈ మూవీ 31 రోజుల్లో వంద కోట్ల ఫీట్ చేరుకుంది.ఇప్పటికే 2018Movie 11 రోజుల్లో ఈ క్లబ్లో ఉండగా.., లూసిఫర్ 12 రోజుల్లో పులి మురుగన్ 36 రోజుల్లో ఈ ఫీట్‌ను చేరుకున్నాయి.
MALAYALAM CINEMA has produced SIX ₹100 CR GROSSERS to date:#Aadujeevitham – 9 Days#2018Movie – 11 Days#Lucifer – 12 Days#ManjummelBoys – 12 Days#Premalu – 31 Days#Pulimurugan – 36 Days
THREE out of the SIX FILMS were released in the FIRST QUARTER of 2024. pic.twitter.com/McZaWuYohz
— Gulte (@GulteOfficial) April 6, 2024
వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా..
#TheGoatLife | #Aadujeevitham Fastest 50CRS in Mollywood✨
Stars : Prithviraj – Amala Paul – Aparana Balamurali – Vineeth
Music : AR Rahman (Roja)
Direction : Blessy (Pranayam)Book Your Tickets Now!! pic.twitter.com/LWknAbzsS2
— Saloon Kada Shanmugam (@saloon_kada) March 31, 2024
టాలీవుడ్ డైరెక్టర్ల రియాక్షన్..
Outstanding response for the #TheGoatLife special premiere show from top directors of TFI ❤️🔥❤️🔥
Grand release on 28th March ✨
Telugu release by @MythriOfficial.#TheGoatLifeOn28thMarch #AaduJeevitham@PrithviOfficial
— Suresh PRO (@SureshPRO_) March 25, 2024
Of course we will! The Telugu and Kannada audience matter a lot to us! 22nd – 24th we will be in Hyderabad and Bangalore! Waiting for the Telugu and Kannada censor to be done so that we can open bookings for all languages together all over the world. Thank you for the love! 🙂❤️ https://t.co/ZIH7fLEbfY
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 21, 2024
Thank you Deva see you in the battlefield soon! 💥
-Prithviraj sir via Instagram #Prabhas #Kalki2898AD #Salaar #SHOURANGYAPARVAM #Kalki2898ADonMay9 pic.twitter.com/RoPU27vebv
— Prasanth🦖 (@Prastweetzz01) March 10, 2024
The Goat Life ట్రైలర్..