రెట్టింపు వినోదం
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి ‘టిల్లు స్కేర్' టైటిల్‌ను ఖరారు చేశారు.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి ‘టిల్లు స్కేర్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. సీక్వెల్లో రెట్టింపు వినోదాన్ని అందించబోతున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నది.
ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్, సంగీతం : రామ్ మిరియాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

