Takkar | టక్కర్ నుంచి దివ్యాంశ కౌశిక్ కయ్యాలే వీడియో సాంగ్
Takkar | సిద్దార్థ్ (Siddharth) నటించిన చిత్రం టక్కర్ (Takkar). ఇటీవలే లాంఛ్ చేసిన టక్కర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం నుంచి కయ్యాలే వీడియో సాంగ్ (Kayyaale Video song)ను లాంఛ్ చేశారు.
Takkar | తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన సిద్దార్థ్ (Siddharth) నటించిన చిత్రం టక్కర్ (Takkar). రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే లాంఛ్ చేసిన టక్కర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ చిత్రం నుంచి కయ్యాలే వీడియో సాంగ్ (Kayyaale Video song)ను లాంఛ్ చేశారు.
దివ్యాంశ కౌశిక్ బ్యూటీఫుల్ వెకేషన్ ట్రిప్ నేపథ్యంలో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేసేలా ఉంది. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను నివాస్ కే ప్రసన్న కంపోజిషన్‌లో నిరంజన రమణన్ పాడారు. పేద యువకుడు, డబ్బున్న అమ్మాయికి మధ్య సాగే కథతో టక్కర్ తెరకెక్కుతున్న టీజర్‌తో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.
టక్కర్ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నివాస్ కే ప్రసన్న ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టక్కర్ మే 26న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
కయ్యాలే వీడియో సాంగ్..
Dive deep into the nature’s scenic explorations with #Kayyaale Video song from #Takkar !! https://t.co/RR73uWECq5
Starring #Siddharth
Directed by @Karthik_G_Krish@peoplemediafcy @AAArtsOfficial @itsdivyanshak @PassionStudios_ @nivaskprasanna @editorgowtham… pic.twitter.com/ML2ul7GPMX
— BA Raju’s Team (@baraju_SuperHit) May 3, 2023
టక్కర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

