హాట్ హాట్ అందాలతో ఇంటర్నెట్ను షేక్ చేసే అందం ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు దిశాపటానీ (Disha Patani). ఈ బికినీ డాళ్ ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌తో నెటిజన్లను పలుకరిస్తుంది. బీచ్ వెకేషన్ నుంచి ఇప్పటికే బికినీ వేర్లో దిగిన చాలా ఫొటోలు ట్రెండింగ్ అయ్యాయి. తాజాగా మరో ఫొటోతో అందరి ముందుకొచ్చిందీ జీరోసైజ్ సుందరి. దిశాపటానీ మరోసారి బీచ్‌లో బికినీ (beach bikini wear) లో అందాలను ఆరబోసింది. తీరానికి దూసుకొచ్చే అలల మధ్యలో చిల్ అవుట్ అవుతూ మత్తెక్కించే చూపుతో కుర్రకారు మతులు పోగొడుతోంది.
దిశాపటానీ హాట్ స్టిల్ ను చూసిన అభిమానులు, ఫాలోవర్లు.. హర్ట్, ఫైర్ ఐకాన్స్ ను పోస్ట్ చేశారు. ఈ ఫొటో దిశాపటానీ మాల్దీవుల (Maldives vacation) యాత్రలో తీసింది. దిశాపటానీ బోటులో విహరిస్తూ చేపలతో ఆడుతున్న వీడియోను కూడా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దిశాపటానీ కొన్ని నెలల క్రితం తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాప్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే.
— Disha Patani (@DishPatani) October 27, 2021
2015లో లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది దిశాపటానీ. ఆ తర్వాత 2016లో నీరజ్‌పాండే తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ..ది అన్‌టోల్డ్ స్టోరీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కేటీనా, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో