హాట్ హాట్ అందాలతో ఇంటర్నెట్ను షేక్ చేసే అందం ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు దిశాపటానీ (Disha Patani). దిశాపటానీ మరోసారి బీచ్లో బికినీ (beach bikini wear) లో అందాలను ఆరబోసింది.
అభిమానులకు ఎప్పటికప్పుడు అందాల కానుక ఇస్తూనే ఉంటుంది దిశా పటానీ. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు ఎప్పుడూ తన అందాలనే బహుమతిగా ఇచ్చేస్తుంది దిశ.