Sanjay Dutt | పాత్ర బలంగా లేదని కట్టప్ప క్యారెక్టర్ వదులుకున్న బాలీవుడ్ హీరో
Sanjay Dutt | ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చూశాం. ఈ సినిమాలో రానా, అనుష్క, రమ్యకృష్ణ పాత్రలతో పాటు కీలకమైంది సత్యరాజ్ పోషించిన కట్టప్ప క్యారెక్టర్. బాహుబలికి తోడుగా ఉన్న కట్టప్ప చివరికి అతన్ని చంపడం ‘బాహుబలి’ మొదటి భాగం సినిమాకు ఆసక్తికర ముగింపు ఇచ్చింది.
Sanjay Dutt | ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చూశాం. ఈ సినిమాలో రానా, అనుష్క, రమ్యకృష్ణ పాత్రలతో పాటు కీలకమైంది సత్యరాజ్ పోషించిన కట్టప్ప క్యారెక్టర్. బాహుబలికి తోడుగా ఉన్న కట్టప్ప చివరికి అతన్ని చంపడం ‘బాహుబలి’ మొదటి భాగం సినిమాకు ఆసక్తికర ముగింపు ఇచ్చింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ద్వితీయ భాగంపై ఉత్సుకత పెంచింది. ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

Sanjay Dutt
ఈ కట్టప్ప క్యారెక్టర్ కోసం మొదట సంజయ్ దత్‌ను సంప్రదించాడట దర్శకుడు రాజమౌళి. స్క్రిప్ట్ విన్న సంజయ్ దత్ కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించి ఈ ఆవకాశాన్ని వదులుకున్నాడు. తర్వాత ఆ పాత్ర సత్యరాజ్‌కు దక్కింది. సత్యరాజ్ కెరీర్లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌దత్ వెల్లడించారు. అయితే ‘కేజీఎఫ్’లో అధీరా పాత్రతో అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు సంజయ్ దత్. ఈ పాన్ ఇండియా మూవీలో సంజయ్ విలనీ ఆకట్టుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

