జై హనుమాన్ మొదలయ్యేది అప్పుడే
పానిండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్'కి సీక్వెల్‌గా దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కించనున్న పానిండియా ఫిక్షన్ డ్రామా ‘జై హనుమాన్'. ‘కాంతారా’ఫేం రిషబ్‌శెట్టి ఇందులో ఆంజనేయునిగా కనిపించనున్నారు. కొన్ని నెలల క్రితం హనుమంతుడిగా ఆయన లుక్‌ని కూడా విడుదల చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
పానిండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’కి సీక్వెల్‌గా దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కించనున్న పానిండియా ఫిక్షన్ డ్రామా ‘జై హనుమాన్’. ‘కాంతారా’ఫేం రిషబ్‌శెట్టి ఇందులో ఆంజనేయునిగా కనిపించనున్నారు. కొన్ని నెలల క్రితం హనుమంతుడిగా ఆయన లుక్‌ని కూడా విడుదల చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
గత రెండేళ్లుగా రిషబ్‌శెట్టి ‘కాంతారా 2’ షూటింగ్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడం కుదర్లేదు. ఈలోపు దర్శకుడు ప్రశాంత్‌వర్మ పకడ్బందీగా స్క్రిప్ట్ వర్క్‌ని పూర్తి చేశారు. సాయిమాధవ్ బుర్రా మాటలు రాయగా, బౌండ్ స్క్రిప్ట్ సిద్ధమైంది. గత ఏడాది అక్టోబర్‌లో ‘కాంతారా 2’ కూడా విడుదల కావడంతో, రిషబ్ ‘జై హనుమాన్’ షూటింగ్‌ని ఎప్పుడు షురూ చేస్తారా? అని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూశారు.
ఎట్టకేలకు ఆ శుభఘడియ రానే వచ్చింది. ‘జై హనుమాన్’ పట్టాలెక్కించడానికి సన్నాహలు మొదలయ్యాయి. మార్చి 22న పుణ్యక్షేత్రం హంపిలో ‘జై హనుమాన్’ షూటింగ్ లాంఛనంగా మొదలుకానుంది. ఆద్యంతం హనుమంతుడి నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందని సమాచారం. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

