e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News ధ‌నుష్ ‘జగమే తంతిరం’ మ్యూజిక్ ఆల్బమ్‌ విడుద‌ల‌

ధ‌నుష్ ‘జగమే తంతిరం’ మ్యూజిక్ ఆల్బమ్‌ విడుద‌ల‌

ధ‌నుష్ ‘జగమే తంతిరం’   మ్యూజిక్ ఆల్బమ్‌  విడుద‌ల‌

ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘జగమే తంతిరం’. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రేక్షకులు ‘జగమే తంతిరం’ సినిమాను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 18న ప్రసారం కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ముంచి స్పందన లభిస్తుంది. అలాగే సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించిన ఈ సినిమా కంప్లీట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ను సోనీ మ్యూజిక్‌ సంస్థ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. జేమ్స్‌ కాస్మో, ఐశ్వర్యా లక్ష్మీ, జోసెఫ్‌ జోజు జార్జ్, కలైయారసన్, శరత్‌ రవి, రోమన్‌ ఫియోరీ, సుందరరాజ, దురై రామచంద్రన్, మాస్టర్‌ అశ్వత్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధ‌నుష్ ‘జగమే తంతిరం’   మ్యూజిక్ ఆల్బమ్‌  విడుద‌ల‌

ట్రెండింగ్‌

Advertisement