SIFF | మహిళలకు ప్రోత్సాహకాలు.. అండర్వేర్లతో కాంగ్రెస్‌పై నిరసన
మహిళలకు ఉచితాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అంటూ లోక్‌సభ ఎన్నికల వేళ వాళ్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేయడాన్ని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎస్ఐఎఫ్ఎఫ్) తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై ఆ సంఘం సభ్యులు మంగళవారం పలు చోట్ల తమ అండర్వేర్లను తగులబెట్టి నిరసనలు వ్యక్తం చేశారు.
SIFF | పుణే, ఏప్రిల్ 24: మహిళలకు ఉచితాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అంటూ లోక్‌సభ ఎన్నికల వేళ వాళ్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేయడాన్ని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (ఎస్ఐఎఫ్ఎఫ్) తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై ఆ సంఘం సభ్యులు మంగళవారం పలు చోట్ల తమ అండర్వేర్లను తగులబెట్టి నిరసనలు వ్యక్తం చేశారు.
సగం కాలిన డ్రాయర్లను కాంగ్రెస్ పార్టీకి పంపిస్తామని కూడా చెప్పారు. ఒక్క మహిళలకు మాత్రమే పథకాలు ప్రకటిస్తూ.. పురుషులపై వివక్ష పాటిస్తున్నారని ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు రాజేశ్ వఖారియా అన్నారు. ఇది విభజన, సామాజిక అశాంతికి దారితీస్తుందని పేర్కొన్నారు. మహిళలను ‘ఓటు బ్యాంకు’గా, పురుషులను ‘ట్యాక్స్ బ్యాంకు’గా చూడటం రాజకీయ పార్టీలు మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో చట్టాలు పురుషులకు వ్యతిరేకంగా, మహిళా పక్షపాతంగా ఉన్నాయని ఎస్ఐఎఫ్ఎఫ్ వాదిస్తున్నది. పురుషులపై వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

