Pawan kalyan | సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సీక్వెల్లో పవన్ కళ్యాణ్?
power star pawan kalyan and deva katta

Power star pawan kalyan and deva katta | టాలీవుడ్లో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. సామాజిక అంశాలపై సినిమాలు తీయడంలో దేవా కట్టా సిద్ధహస్తుడనే చెప్పొచ్చు. ఇలాంటి ఒక సీరియస్ కథతో దాదాపు 11 ఏండ్ల క్రితం ప్రస్థానం సినిమా తీసి సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు ఈ దర్శకుడు. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలపై చర్చిస్తూ తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో రిపబ్లిక్ సినిమా తీసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినప్పటికీ.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు దేవా కట్టా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రిపబ్లిక్ 2 తీస్తానని చెబుతున్నాడు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా ఈ మధ్య రిపబ్లిక్ సినిమా చేశాడు దేవా కట్టా. సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ.. ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాను చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఫిదా అయ్యాడు. దీంతో తనతో ఒక సినిమా చేయాలని దేవాకట్టాను పవన్ అడిగినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని అవకాశం రావడంతో దేవా కట్టా కూడా ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రిపబ్లిక్ 2 సినిమాను పవన్ కళ్యాణ్‌తోనే చేస్తానని అంటున్నాడు దేవా కట్టా. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేటట్టు సామాజిక అంశాలను స్పృశిస్తూ.. కమర్షియల్ అంశాలు ఉండేలా కథను సిద్ధం చేస్తున్నాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం రెండేండ్లు పడుతుంది. వాటిని దాటుకుని దేవాకట్టా పవన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పేరు చివర భర్త ఇంటి పేరు తీసేయడంపై నోరు విప్పిన ప్రియాంక
Tollywood | 2022లో ఆ నలుగురు హీరోల ట్రిపుల్ బొనాంజా..
Shyam singha roy story | నాని శ్యామ్ సింగరాయ్ కథ ఇదేనా. సోషల్ మీడియాలో వైరల్..
Sai Pallavi | శ్యామ్ సింగరాయ్ ప్రీరిలీజ్ వేడుకల్లో ఎందుకు ఏడ్చిందో చెప్పిన సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

