Pawan Kalyan | తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.. శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల నూనెలను వాడారని వచ్చిన నివేదికలు భక్తుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ.. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో సపోర్ట్‌తో పాటు ట్రోలింగ్ కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ పార్టీ నాయకుడిలా పవన్ కళ్యాణ్ మారుతున్నాడు అని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్‌కు సనాతన ధర్మ రక్షకుడిగా ఉండేందుకు సమయం ఉంది కానీ.. తన సొంత పార్టీ కార్యకర్త అయిన జానీ మాస్టర్ ఒక అమ్మాయిని రేప్ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆ విషయంపై స్పందించడానికి కూడా డిప్యూటీ సీఎంకు సమయం దొరకట్లేదని.. ముందు మీ ప్రజలు గురించి ఆలోచించండి.. ఆ తర్వాత మతం గురించి ఆలోచిస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
my man @PawanKalyan has time to be the savior of sanatana dharma but no response to his own party workers assaults 🙏🏽🫂 save citizens first then you can worry about religion https://t.co/SXfuvD1aKH
— Hari 🐉🪓 (@Heyhari_) September 20, 2024
he’s fully transformed into a BJP IT cell operative. so much hype for an afterall person lol https://t.co/5SRgQxKmDi
— lizz (@ACxxxxya) September 20, 2024
” Eating beef is not bad “
Highly UNACCEPTABLE statements 🙏
– from deputy CM @PawanKalyanOne side he says save sanathan dharma
On other side he says like this.
In the name of politics he is using” HINDUS” #Hindus #TirumalaLaddu #Tirumala pic.twitter.com/9OJeey4oO1— Allu Arjun TFC™ (@AlluArjunTFC) September 20, 2024
There’s no single word yet out from the table of @PawanKalyan regarding the sensation Jani Master case. Does he really shows much concern for women safety as a political leader, as well as the actor ?? What’s the reason behind this silence ?? pic.twitter.com/dacH7X0arE
— Kolly Censor (@KollyCensor) September 18, 2024