మేక చుట్టూ తిరిగే కథ
తమిళ సినిమా ‘కిడ’ తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువాదమవుతున్నది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రమిది. ఈ చిత్రం నవంబర్ 11న విడుదలకానుంది.
తమిళ సినిమా ‘కిడ’ తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువాదమవుతున్నది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రమిది. ఈ చిత్రం నవంబర్ 11న విడుదలకానుంది. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్.వెంకట్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర హీరో రామ్ పోతినేని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
‘పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. తాత, మనవడు, ఓ మేక మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. దీపావళి పండక్కి కొత్త బట్టలు కొనివ్వాలని మనవడు కోరడంతో మేకను అమ్మడానికి సిద్ధపడతాడు తాత. మొక్కు ఉన్న మేక కావడంతో దానిని కొనడానికి ఎవరూ ముందుకురారు. ఈ నేపథ్యంలో కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌లో సహజత్వం కనిపిస్తుంది’ అని నిర్మాత స్రవంతి రవికిషోర్ తెలిపారు. దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

