హాలీవుడ్ సినిమా ‘డెడ్‌పూల్’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్నదని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 26న విడుదలైన ఈ సినిమా, మూడు రోజుల్లోనే 3670కోట్లు వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల రికార్డులన్నింటినీ అధిగమించిందని వారు తెలిపారు.
రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్మెన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్‌ని షేక్ చేసున్నదని, ఇండియాలోనూ ‘డెడ్‌పూల్ అండ్ మాల్విరిన్’ వసూళ్లు అద్భుతంగా ఉన్నాయని నిర్మాతలు తెలిపారు.