వినూత్న ప్రేమకథ ‘డానీ’
ఆశిష్‌గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్సింగ్, అజర్‌ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘డానీ’.
ఆశిష్‌గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్సింగ్, అజర్‌ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘డానీ’. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ తెరకెక్కించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇదొక విభిన్న ప్రేమకథా చిత్రమని, వైల్డ్..రస్టిక్ డ్రామాగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. గోవాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపామని, నేటి ట్రెండ్‌కు తగిన లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటుందని నిర్మాత రిజ్వాన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఏకే ఆనంద్, సంగీతం: సాయికార్తీక్, నిర్మాత: రిజ్వాన్, దర్శకత్వం: కల్యాణ్‌జీ గోగణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

