Tirumala | తిరుమలేశుడిని దర్శించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు
Tirumala | తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
Tirumala | తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ వివాహం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త దంపతులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నూతన దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
Also Read..
Deepika Padukone | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొణె
Brazilian Singer | లైవ్ ప్రదర్శన ఇస్తూ.. స్టేజ్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ సింగర్
Shreyas Talpade | గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

