చేనేత కార్మికుల సమస్యలు, కష్టనష్టాలను చర్చిస్తూ రూపొందించిన చిత్రం ‘ది అవార్డ్ 1996’. భూదాన్ పోచంపల్లికి చెందిన బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. చిరందాసు ధనుంజయ్ నిర్మాత. త్వరలో విడుదలకానుంది.
Deepika Padukone | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ( Tirupati Balaji Temple) వారిని బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) దర్శించుకున్నారు.