Deepika Padukone | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొణె
Deepika Padukone | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ( Tirupati Balaji Temple) వారిని బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) దర్శించుకున్నారు.
Deepika Padukone | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ( Tirupati Balaji Temple) వారిని బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నటికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనార్థం దీపికా అలిపిరి మెట్లమార్గం ద్వారా కాలినడకన గురువారం రాత్రి కొండపైకి చేరుకున్న విషయం తెలిసిందే. రాత్రి తిరుమలలోనే బస చేసి.. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.
మరోవైపు టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి సురేశ్ కుటుంబం కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సురేశ్ దంపతులతోపాటు కొత్త జంట దగ్గుబాటి అభిరామ్ దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలోనే వీరు కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
#WATCH | Andhra Pradesh: Actor Deepika Padukone offered prayers at Tirupati Balaji Temple today. pic.twitter.com/dhdd0JHUjV
— ANI (@ANI) December 15, 2023
Also Read..
Shreyas Talpade | గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు
AK 63 | ఇంటివాడైన మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్.. విశాల్ విషెస్
Pooja Hegde | పూజాహెగ్డేకు చంపుతామంటూ బెదిరింపు.. ఆ వార్తలు నమ్మొద్దంటున్న అందాలభామ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

