Brazilian Singer | లైవ్ ప్రదర్శన ఇస్తూ.. స్టేజ్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ సింగర్
Brazilian Singer | బ్రెజిల్ గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer ) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు.
Brazilian Singer | బ్రెజిల్ గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer ) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. ప్రస్తుతం పెడ్రో వయసు 30 ఏళ్లు. ఊహించని ఈ పరిణామంతో ప్రదర్శనకు హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై లైవ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో పెడ్రో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. దీంతో అక్కడున్న వారు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెడ్రో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మరణించినట్లు తెలిపారు. స్టేజ్‌పై సింగర్ కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రెజిల్ గోస్పెల్ మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పెడ్రో పేరు సంపాదించుకున్నాడు. ఆయణ మరణవార్తతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read..
Sabarimala Temple | అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిన శబరిమల.. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్స్
Deepika Padukone | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొణె
Shreyas Talpade | గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

