Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రీసెంట్గా తన పుట్టినరోజు సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్ అందించాడని తెలిసిందే. ఈ ఫ్యామిలీ స్టార్ హీరో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నటిస్తున్న సినిమా VD14. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతిహాసాలు రాయలేదు.. అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి.. అంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అభిమానులు, మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ డ్యుయల్ రోల్లో కనిపించబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ పాత్రల్లో ఒకటి ..యుద్దవీరుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ న్యూస్‌ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
బీటలు వారిన నేలపై గుర్రపు స్వారీ చేస్తున్న ఓ లెజెండ్ కథను సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు ప్రకటించారు. 1854-1878 మధ్యకాలంలో సాగే కథతో సినిమా రాబోతున్నట్టు ప్రీ లుక్ పోస్టర్‌తో తెలియజేశారు మేకర్స్. ఇంతకీ విజయ్ దేవరకొండ పోషించబోతున్న ఆ లెజెండ్ పాత్ర ఎవరిదన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. సినిమాలో ఎవరి ఇతిహాస గాధను చూపించబోతున్నారనే దానిపై మేకర్స్ రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
విజయ్ దేవరకొండ మరోవైపు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కాప్ డ్రామా వీడీ 12 (VD12)లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దీంతోపాటు రవికిరణ్ కోలా డైరెక్షన్లో కూడా సినిమా చేస్తున్నాడు.
VD14 లుక్ వైరల్..
Epics are not written, they are etched in the blood of heroes ⚔️
Presenting #VD14 – THE LEGEND OF THE CURSED LAND 🔥
Happy Birthday, @TheDeverakonda ❤️🔥
Directed by @Rahul_Sankrityn
Produced by @MythriOfficial pic.twitter.com/FVorlWkLmd
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2024
బర్త్ డే విషెస్ ..
Wishing the Supremely Talented, our beloved The #VijayDeverakonda a very Happy Birthday! – Team #VD12 ❤️#HBDTheVijayDevarakonda ✨@TheDeverakonda @anirudhofficial @gowtam19 #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/8siio4EcgN
— Sithara Entertainments (@SitharaEnts) May 9, 2024
Here’s the CDP to celebrate Rowdy Boy @TheDeverakonda birthday ❤🤗#VijayDeverakonda #HBDTheVijayDeverakonda pic.twitter.com/qpxwWyZzHr
— Sithara Entertainments (@SitharaEnts) May 8, 2024
Labelled him as a tier-2 hero but he is beyond the word SENSATION and here’s the proof 😌🔥#VijayDeverakonda @TheDeverakonda pic.twitter.com/htT3uMohgq
— Keerthie⭐ (@DeverakondaFb) May 5, 2024
THE #VijayDeverakonda received a warm welcome from fans in Visakhapatnam for the next schedule of #VD12 💥💥💥 pic.twitter.com/g23bjJnxk1
— Anonymous (@__GirDhar) May 6, 2024
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023