BAFTA Film Awards: కాన్క్లేవ్ చిత్రానికి బాఫ్టా బెస్ట్ ఫిల్మ్ అవార్డు
Bafta Awards: ఆదివారం బాఫ్టా అవార్డులను ప్రజెంట్ చేశారు. కాన్క్లేవ్ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఔట్‌స్టాండింగ్ బ్రిటీష్ ఫిల్మ్‌తో పాటు మొత్తం నాలుగు అవార్డులు దక్కాయి. ద బ్రూటలిస్టు చిత్రానికి కూడా నాలుగు అవార్డులు వచ్చాయి.
లండన్: బ్రిటీష్ చిత్ర రంగానికి చెందిన బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్(BAFTA Film Awards)ను ఆదివారం ప్రకటించారు. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో ఈ యేటి బాఫ్టా వేడుక జరిగింది. బెస్ట్ ఫిల్మ్‌తో పాటు ఔట్‌స్టాండింగ్ బ్రిటీష్ ఫిల్మ్ అవార్డును కాన్క్లేవ్ చిత్రం గెలుచుకున్నది. ఈ చిత్రం 12 అవార్డులకు నామినేట్ కాగా, నాలుగు బాఫ్టా అవార్డులను సొంతం చేసుకున్నది. ఇక ద బ్రూటలిస్ట్ అనే మరో చిత్రానికి కూడా నాలుగు బాఫ్టా అవార్డులు దక్కాయి. ద బ్రూటలిస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించిన బ్రాడీ కార్బెట్, లీడింగ్ యాక్టర్ ఆడ్రియన్ బ్రూడీకి ఉత్తమ అవార్దులు దక్కాయి.
And tonight’s final award for Best Film goes to…Conclave! ✨#EEBAFTAs pic.twitter.com/zF3WCN9RxH
— BAFTA (@BAFTA) February 16, 2025
ఇంగ్లీష్ భాషకు చెందని క్యాటగిరీలో ఎమిలియా పెరేజ్ చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. బెస్ట్ సపోర్టింగ్ నటి అవార్డును జో సల్డానా గెలుచుకున్నది. ఎ రియల్ పెయిన్ చిత్రంలో నటించి కీరియన్ కుల్కిన్కు సపోర్టింగ్ యాక్టర్ అవార్డు, అనోరా చిత్రంలో నటించిన మైకీ మాడిసన్‌కు లీడింగ్ నటి అవార్డు దక్కింది.
Congratulations to Adrien Brody who is awarded the BAFTA for Leading Actor 🏆 @A24 @thebrutalistmov #EEBAFTAs pic.twitter.com/KSLfqw6kdk
— BAFTA (@BAFTA) February 16, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

