జెట్లీ ఆగమనం అప్పుడే
కమెడియన్ సత్య కథానాయకుడిగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘జెట్లీ’. రియా సింఘా కథానాయిక. వెన్నెల కిశోర్ కీలక పాత్రధారి.
కమెడియన్ సత్య కథానాయకుడిగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘జెట్లీ’. రియా సింఘా కథానాయిక. వెన్నెల కిశోర్ కీలక పాత్రధారి. చిరంజీవి(చెర్రీ), హేమలత పెద్దామల్లు నిర్మాతలు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను విడుదల చేస్తున్నది.
శుక్రవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా ‘జెట్లీ’ విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో డైనమిక్‌గా నడుస్తూ వస్తున్న సత్య, వెన్నెల కిశోర్‌లను చూడొచ్చు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ సారంగం, సంగీతం: కాలభైరవ, నిర్మాణం: క్లాప్ ఎంటర్టైన్మెంట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

