Citadel Honey Bunny | బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్, సమంత (Samantha) కాంబినేషన్లో వస్తోన్న వెబ్ ప్రాజెక్ట్ సిటడెల్ (Citadel: Honey Bunny). సిటడెల్ ఇండియన్ వెర్షన్‌గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ట్రైలర్ ఇంప్రెసివ్‌గా సాగుతూ క్యూరియాసిటీ పెంచేస్తుంది. సిటడెల్ నవంబర్ 7న పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రీమియర్ కానుంది.
తాజాగా సిటడెల్ వర్కింగ్ స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సామ్ మరోసారి ఇంటెన్స్ అవతార్‌లో అలరించబోతున్నట్టు స్టిల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి. స్టంట్‌మ్యాన్ బన్నీ, హనీ చుట్టూ తిరిగే కథాంశంతో ఫన్నీ, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన విజువల్స్‌తో వెబ్ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, కశ్వీ మజుందార్, సాఖిబ్ సలీం, సికిందర్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిటడెల్ను రాజ్& డీకే D2R Films బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రాజ్&డీకే, సీతా మీనన్ కథనందించారు.
సిటడెల్ వర్కింగ్ స్టిల్స్..
Pics of #Samantha from #CitadelHoneyBunny ♥️.
. @Samanthaprabhu2 #Honey pic.twitter.com/CSYVwExjPr
— Virat Naveen (@_Virat_Naveen_) October 17, 2024
How excited are you for #CitadelHoneyBunny? 🍯 🐰 #VarunDhawan #SamanthaRuthPrabhu #Trending pic.twitter.com/4PuAUEH2Wq
— Filmfare (@filmfare) October 18, 2024
Varun Dhawan on set stills is my fav genre 🕵🏻🔥#VarunDhawan | #CitadelHoneyBunny pic.twitter.com/dGxFM3nxZH
— BabyJohn. (@zachvd7) October 18, 2024
Stills from world of citadel honey bunny 🥵🔥💥👊🏻
Seated for nov. 7 on Prime 💥#CitadelHoneyBunny #VarunDhawan #SamanthaRuthPrabhu pic.twitter.com/cdYNUIUpc1
— ` (@imviaan_) October 18, 2024