వేసవిలో ‘భోళా శంకర్’
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నేడు చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో చిరంజీవి ైస్టెలిష్ ట్రెండీ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ‘ఇప్పటికే నలభైశాతం చిత్రీకరణ పూర్తయింది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది. మెగాభిమానులకు ఓ పండగలా ఉంటుందీ సినిమా’ అని నిర్మాత తెలిపారు.
ఆకట్టుకున్న ‘గాడ్‌ఫాదర్’ టీజర్
ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న గాఢ్ ఫాదర్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా టీజర్ ద్వారా తెలుస్తున్నది. టీజర్లో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. మోహన్‌రాజా దర్శకుడు. ఈ సినిమా దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

