Waltair Veerayya | చిరు అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘మెగా 154’ టీజర్ వచ్చేది అప్పుడేనట..!
Mega 154 Teaser | రీ ఎంట్రీ తర్వాత చిరు వరుసగా సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు. ఈ ఏడాది 'ఆచార్య' వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత 'గాడ్‌ఫాదర్'తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది.
Mega 154 Teaser | రీ ఎంట్రీ తర్వాత చిరు వరుసగా సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ఈ ఏడాది ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్, మోహన్‌రాజా టేకింగ్, థమన్ సంగీతం ఇలా ప్రతీది ప్రేక్షకుడిని ఫిదా చేసింది. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్ళను రాబడుతుంది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ఒకటి.
ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ టీజర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో చిరు యూనియన్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్. ‘గ్యాంగ్‌లీడర్’ తరహా మాస్ యాక్షన్ సినిమాగా ఈ మూవీ ఉండనుందట. ఇక ఈ చిత్రంలో రవితేజ పోలిస్ ఆఫీసర్‌గా కీలకపాత్ర పోషించనున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Read Also:
“Chiranjeevi | చిరు154 మూవీకి భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్.. వామ్మో అన్ని కోట్లా?”
“Mega154 movie | సంక్రాంతి రేసులో మెగాస్టార్.. ప్రభాస్, విజయ్‌లతో పోటీ”
“Mega 154 | ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న చిరంజీవి..”
“Godfather | గాడ్ ఫాదర్ ఫస్ట్ డే కలెక్షన్స్..చిరంజీవి మార్కెట్ పరిస్థితి ఏంటి..?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

