ఆదిత్యఓం, అరుణ్ రాహుల్, అంజన శ్రీనివాస్, రోహిణి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా’. కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకుడు. కె.జోసఫ్ నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతిథిగా విచ్చేసి యూనిట్కి శుభాకాంక్షలు అందించారు. సందేశంతో కూడిన ప్రేమకథ ఇదని నిర్మాత తెలిపారు. ఇంకా సహనిర్మాత రేగట్టే లింగారెడ్డి కూడా మాట్లాడారు.