వాస్తు పాత్ర గుర్తింపు తెస్తుంది
‘నాకు ఇష్టమైన దర్శకుల్లో తరుణ్‌భాస్కర్ ఒకరు. ఆయన సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఆయన దర్శకత్వంతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’ అన్నారు నటుడు చైతన్య రావు.
‘నాకు ఇష్టమైన దర్శకుల్లో తరుణ్‌భాస్కర్ ఒకరు. ఆయన సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఆయన దర్శకత్వంతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’ అన్నారు నటుడు చైతన్య రావు. స్వీయ దర్శకత్వంలో తరుణ్‌భాస్కర్ నటిస్తున్న చిత్రం ‘కీడా కోలా’ నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇందులో చైతన్యరావు వాస్తు అనే ప్రధాన పాత్రను పోషించారు. ఈ సందర్భంగా చైతన్యరావు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను టూరెట్ సిండ్రోమ్‌తో బాధపడే వ్యక్తిగా కనిపిస్తా. నత్తి మాట్లాడటం, ఒక్కసారి మాటలు మధ్యలో ఆగిపోవడం ఈ సిండ్రోమ్ లక్షణాలు. ఈ పాత్ర కోసం చాలా కసరత్తులు చేశాను. చాలా సహజసిద్ధంగా నటించేందుకు ప్రయత్నించా. ఇందులో నా క్యారెక్టర్ పేరు వాస్తవ్. అయితే నత్తి సమస్య ఉంది కాబట్టి తన పేరును షార్ట్‌గా ‘వాస్తు’ అని చెబుతుంటాడు. నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

