Christmas 2022 | క్రిస్మస్ పర్వదినాన్ని సినీ తారలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంట్లో క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించి ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేశారు. అంతా ఒకచోట చేరి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తారల క్రిస్మస్ జోష్‌పై మీరూ ఓ లుక్కేయండి.
\