అప్పులు తగ్గితే హ్యాపీగా ఉంటాం
‘ఈ సినిమాలో మన జీవితాన్ని కొత్త కోణంలో చూస్తాం. థియేటర్ నుంచి బయటికొచ్చిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే సినిమా ఇది.
‘ఈ సినిమాలో మన జీవితాన్ని కొత్త కోణంలో చూస్తాం. థియేటర్ నుంచి బయటికొచ్చిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే సినిమా ఇది. మనపై ఉన్న బరువుల్ని తగ్గించుకుంటే కలల్ని సులభంగా నెరవేర్చుకోగలుగుతాం అనే అంశం అందరికి కనెక్ట్ అవుతుంది’ అన్నారు నటుడు, దర్శకుడు సముద్రఖని. ఆయన ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్‌చక్రి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ కీలక పాత్రధారి.
ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథ ఇదని, అందరూ అప్పులను తగ్గించుకొని ఆనందంగా ఉండాలనే సందేశంతో మెప్పిస్తుందని దర్శకుడు రామ్‌చక్రి తెలిపారు. జీవితం తాలూకు ఆర్థిక వ్యవహారాల పట్ల అందరిలో అవగాహన పెంచే సినిమా ఇదని నటి అభినయ చెప్పారు. లక్ష్మిప్రియా, అభినయ, కార్తీక్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: పాత్వే ప్రొడక్షన్స్, నిర్మాత: అరుణ్ గంగరాజులు, కథ, దర్శకత్వం: రామ్‌చక్రి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

