Border – Gavaskar Trophy 2024 | బోర్డర్ – గవస్కర్ ట్రోఫీలో భాగంగా.. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కారీ 45, మిచెల్ స్టార్క్ 07 ఉన్నారు. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీయగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో రాణించారు.
Stumps on Day 2 in Brisbane!
Australia reach 405/7 in the 1st innings.
Jasprit Bumrah the pick of the bowlers for #TeamIndia so far with bowling figures of 5/72 👏👏
Scorecard – https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/500JiP8nsQ
— BCCI (@BCCI) December 15, 2024