Bomb threats | ప్రముఖ నటులు అమితాబ్, ధర్మేంద్ర నివాసాలకు బాంబు బెదిరింపులు
Bomb threats | బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ధర్మేంద్ర (Dharmendra) నివాసాలకు బాంబు బెదిరింపులు (Bomb threats) వచ్చాయి.
Bomb threats | బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ధర్మేంద్ర (Dharmendra) నివాసాలకు బాంబు బెదిరింపులు (Bomb threats) వచ్చాయి. నటుల ఇండ్ల వద్ద బాంబులు పెట్టినట్లు నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ (Nagpur Police Control Room)కు ఆగంతకులు ఫోన్ (anonymous call ) చేశారు. నాగ్‌పూర్ (Nagpur) పోలీసులు (Police) వెంటనే అప్రమత్తమై ముంబై (Mumbai) పోలీసులకు ఈ సమాచారాన్ని అందజేశారు.
దీంతో పోలీసులు ముంబై నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ముంబై పోలీసులు వెంటనే అమితాబ్, ధర్మేంద్రల నివాసాల వద్దకు చేరుకొని తనిఖీలు చేశారు. అయితే అనుమానించదగిన వస్తువులేవీ కనిపించలేదు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అధికారులు.. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుల ఆచూకి తెలుసుకునే పనిలో పడ్డారు.
కాగా, అమితాబ్ బచ్చన్‌కు ముంబైలో ఐదు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం మొత్తం ‘జల్సా’ నివాసంలో ఉంటోంది. మరోవైపు ధర్మేంద్ర జుహూలోని బంగ్లాలో నివాసం ఉంటున్నారు.
Also Read..
AAP | ఢిల్లీ కేబినెట్లోకి ఇద్దరు కొత్త మంత్రులు.. ప్రకటించిన ఆప్
Viral News | పొద్దున్నే నక్క ముఖం చూశాడు.. సాయంత్రానికే కటకటాలపాలయ్యాడు..!
Upasana | డెలివరీపై ఉపాసన ఆసక్తికర అప్డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

