Sanjay Gupta on Bollywood | ఆర్యన్ కేసుపై ‘బాలీవుడ్’ నిశ్శబ్దం అవమానకరం : సంజయ్ గుప్తా
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు (Aryan Khan drug case)లో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టై..జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు (Aryan Khan drug case)లో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టై..జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో షారుక్‌ఖాన్ (Shah Rukh Khan)పై ట్రోల్స్ చేస్తున్న వారు కొందరైతే..సపోర్టుగా నిలుస్తున్నవారు మరికొందరు. ఇప్పటికే షారుక్‌కు సల్మాన్, హృతిక్ రోషన్ మద్దతు తెలిపారు. తాజాగా మరో సెలబ్రిటీ షారుక్‌కు మద్దతుగా నిలిచారు. ఫిల్మ్ మేకర్ సంజయ్ గుప్తా (Sanjay Gupta) ట్వీట్ ద్వారా తన మద్దతు తెలియజేశాడు.
ఆర్యన్ ఖాన్ అరెస్టైనప్పటి నుంచి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు నిశ్శబ్దంగా ఉండటంపై ట్వీట్ ద్వారా ప్రశ్నించారు సంజయ్ గుప్తా. షారుక్‌ఖాన్ సినీ పరిశ్రమలో ఎంతోమందికి ఉపాధి కల్పించడంతోపాటు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతీ విషయంలో షారుక్ ముందుంటారు. షారుక్ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి సమయంలో సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటమంత అవమానకరమైన విషయం మరొకటి లేదని ట్వీట్లో పేర్కొన్నారు.
Shahrukh Khan has and continues to give jobs and livelihoods to thousands in the film industry.
— Sanjay Gupta (@_SanjayGupta) October 25, 2021
He has always stood up for every cause for the film industry.
And the astute silence of the same film industry in his moment of crisis is nothing short of SHAMEFUL.
బాలీవుడ్ సెలబ్రిటీలు ట్వింకిల్ ఖన్నా, హన్సల్ మెహతా, స్వర భాస్కర్, పూజా భట్ షారుక్‌కు మద్దతు ఇచ్చిన వారిలో ఉండగా..చాలా మంది పెద్దలు దీనిపై సైలెంట్‌గా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో బాలీవుడ్ పెద్దలెవరైనా ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

