SK23 | కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల్లో ఒకటి SK23. యాక్షన్ ఎంటర్టైనర్గా SKxARMగా వస్తోన్న ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ రుక్మిణి వసంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. పాపులర్ మలయాళ నటుడు, అయ్యప్పనుమ్ కొషియుమ్ ఫేం బిజూమీనన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ముందుగా వచ్చిన వార్తలను నిజం చేస్తూ అధికారిక అప్డేట్ను షేర్ చేసుకున్నారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. విద్యుత్ జమ్వాల్‌కు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ షూటింగ్ స్పాట్ విజువల్స్‌ను షేర్ చేశారు శ్రీ లక్ష్మి మూవీస్ టీం. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
శివకార్తికేయన్ మరోవైపు రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్షన్లో ఎస్కే 21 కూడా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోండగా.. విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ విలన్‌గా నటిస్తున్నాడు. అదేవిధంగా SK22గా వస్తోన్న అయలాన్ 2లో కూడా నటిస్తుండగా.. కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. సిబి చక్రవర్తి డైరెక్షన్లో SK24 కూడా చేసేందుకు రెడీ అవుతున్నాడు శివకార్తికేయన్ .
Bringing back the villain who terrorized one and all 🔥
Welcoming the menacing @VidyutJammwal on board for #SKxARM ❤️🔥
▶️ https://t.co/57n8gxjemAShoot in progress.@SriLakshmiMovie @ARMurugadoss @Siva_Kartikeyan @anirudhofficial @SudeepElamon @rukminitweets @KevinKumarrrr… pic.twitter.com/OWGQYfu03z
— Sri Lakshmi Movies (@SriLakshmiMovie) June 9, 2024
#SK23 Team Recent Interview 💥
– #BijuMenon returns to Kollywood after 14 years with #ARM & #SK🎶
– After Kannada actress Rukmini Vasantha, actor Biju Menon will join #Sivakarthikeyan in AR Murugadoss’ direction.🔒
BijuMenon Update 🌟
– Yes, I am going to be a part… pic.twitter.com/JgUgXOVsZ2— Movie Tamil (@MovieTamil4) April 26, 2024
SK23 నయా అప్డేట్..
#SK23 – Malayalam Actor #BijuMenon (Ayyappanum Koshiyum Fame) plays an pivotal role in the movie🔥🔥
– Movie also has #VidyutJamwal playing an important character 💫
– Shooting is going on Full Swing ⌛#SivaKarthikeyan | #ARMurugadoss | #Anirudh pic.twitter.com/6j0rFaW0Eb— AmuthaBharathi (@CinemaWithAB) April 25, 2024
#SK23 – Shoot happening at Brisk pace in the surroundings of chennai..✌️ Entire shoot to be Wrapped in June..⭐
• #Amaran Pending climax shoot to begin this week in Chennai and the team is planning to shoot in Hill station as well.. Shoot to happen till May 15..🤙
• Release…
— Laxmi Kanth (@iammoviebuff007) April 24, 2024
#SK23 shooting spot pic.twitter.com/PkPX9o8yci
— Karthik Ravivarma (@Karthikravivarm) April 6, 2024
SK Special Treat To #SK24 Director #CibiChakaravarthi 😋
Official Announcement Soon !!!#SK23 #Amaran #Sivakarthikeyan pic.twitter.com/zkTOiM6o7W
— Kolly Corner (@kollycorner) April 24, 2024