Bhagwant kesari | భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్‌కు మూహుర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Ganesh Anthem| నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇక మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించి మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు.
Ganesh Anthem| నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పెండ్లి సందడి ఫేం శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇక మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించి మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు.
వినాయక చవితి కానుకగా.. సెప్టెంబర్ 01న గణేష్ అంథెమ్ (Ganesh Anthem)ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. ఇక థమన్ కంపోజిషన్‌లో రానున్న ఈ సాంగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
Let’s begin the #BhagavanthKesari musical hungama with the Massive Celebratory Song of the Year🔥
1st Single #GaneshAnthem Lyrical Video on SEP 1st 🥁
A @MusicThaman Musical❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @JungleeMusicSTH pic.twitter.com/f6kOcHpEa8
— Shine Screens (@Shine_Screens) August 24, 2023
బాలకృష్ణ ఈసారి.. భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఊరమాస్ ట్రీట్ అందివ్వబోతున్నాడని గ్లింప్స్‌తో అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
#BhagavanthKesari 1st Single #GaneshAnthem Lyrical Video on SEP 1st 🥁
Festival vibes begins early with a Blockbuster Single 🔥🔥 pic.twitter.com/js3m0vR7WF
— Shine Screens (@Shine_Screens) August 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

