Bhagavanth kesari | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కాంపౌండ్ నుంచి వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి (bhagavanth kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా భగవంత్ కేసరి కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రం శనివారం ముగిసేటప్పటికీ వరల్డ్‌వైడ్‌గా రూ.71.02 కోట్లు రాబట్టింది. టైగర్ నాగేశ్వర రావు, లియో లాంటి రెండు భారీ చిత్రాల మధ్య విడుదలైన భగవంత్ కేసరి ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అంత చిన్న విషయమేమి కాదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఆదివారం ఈ వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యూఎస్ఏలో అక్టోబర్ 18నే గ్రాండ్‌గా విడుదలైంది. ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లు రాబడుతుంనది ట్రేడ్ సర్కిల్ టాక్. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. శ్రీలీల కీలక పాత్ర పోషించగా.. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. భగవంత్ కేసరి నుంచి విడుదల చేసిన గణేశ్ ఆంథెమ్, ఉయ్యాలో ఉయ్యాలా (Uyyaalo Uyyaala Song) పాటు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కు నెట్టింట మంచి వ్యూస్ రాబడుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి.
#BhagavanthKesari బాక్స్ ఆఫీస్ ఊచకోత 🔥
71.02 CR Worldwide gross in 3 days for #DasaraWinnerKesari ❤️🔥❤️🔥❤️🔥#BlockbusterBhagavanthKesari Weekend Loading 😎💥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @harish_peddi… pic.twitter.com/0KOhywGIKJ
— Shine Screens (@Shine_Screens) October 22, 2023
షూటింగ్లో ఫన్ టైం..
Emotionally Intense on screen with a lot of fun off-screen😀
#BhagavanthKesari GRAND RELEASE TOMORROW🔥❤️🔥
Book your tickets now!
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @harish_peddi @sahugarapati7… pic.twitter.com/6dmJhCO4kL— Shine Screens (@Shine_Screens) October 18, 2023
శ్రీలీల ప్రమోషనల్ వీడియో..
A special message from the lovely Vijji Papa aka #SreeLeela to all USA Audience 🤩🙌🏻
It’s time to reserve your seats for action packed emotional ride #BhagavanthKesari 🔥
USA 🇺🇸 premieres on Oct 18th
Overseas by @sarigamacinemas #NandamuriBalakrishna @AnilRavipudi… pic.twitter.com/GtNu9qz2Uh
— Sarigama Cinemas (@sarigamacinemas) October 16, 2023
భగవంత్ కేసరి ట్రైలర్..
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ స్టిల్స్..
A Vision in Glamour 🤩@MsKajalAggarwal shines like a dazzling jewel at the #BhagavanthKesari Grand Trailer Launch Event ❤️🔥🌞
IN CINEMAS OCT 19th💥#NBKLikeNeverBefore#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/Cg767a4bDG
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
Traditional yet ROYAL❤️
Candid Pics of #NandamuriBalakrishna from the #BhagavanthKesari Trailer Launch event ❤️🔥
IN CINEMAS OCT 19th 🔥@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @shreyasgroup @JungleeMusicSTH pic.twitter.com/YifqhTlRIH
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
ఉయ్యాలో ఉయ్యాలా లిరికల్ సాంగ్..
గణేశ్ ఆంథెమ్..
భగవంత్ కేసరి టీజర్..
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023