సోషియో ఫాంటసీ ‘దేవుడే దిగివచ్చినా..’
యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సాగర్‌చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకు ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరోవైపు మున్నా దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఓ చిత్రంలో నటించనున్నారు.
యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సాగర్‌చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాకు ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరోవైపు మున్నా దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఓ చిత్రంలో నటించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. దేవుళ్ల నేపథ్యంలో నడిచే సోషియో ఫాంటసీ కథ ఇదని తెలుస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చినా..’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని తెలిసింది. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

