Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ నుంచి మరో అప్డేట్
Nenu Student Sir | యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) నటిస్తోన్న తాజా చిత్రం 'నేను స్టూడెంట్ సర్' (Nenu Student Sir). ఇప్పటికే ఈ చిత్రం నుంచి మాయే మాయే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది.
Nenu Student Sir | స్వాతి ముత్యం ఫేం బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అలనాటి అందాల తార భాగ్య శ్రీ కూతురు అవంతిక దస్సానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మాయే మాయే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది.
తాజాగా మరో సాంగ్ అప్డేట్ అందించారు. 24/7 ఒకటే ధ్యాస సాంగ్ ప్రోమోను రేపు 5:04 గంటలకు లాంఛ్ చేయబోతున్నారు. ఈరోజు మీరు చేసే పనులతో మీ భవిష్యత్ నిర్ణయించబడుతుంది.. అంటూ విడుదల చేసిన సాంగ్ ప్రోమో లుక్ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ఇటీవలే కొత్త లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్.
ఈ చిత్రంలో సముద్రఖని పోలీసాఫీసర్ అర్జున్ వాసుదేవన్ పాత్ర పోషిస్తుండగా.. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాంది ఫేం సతీశ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. నేను స్టూడెంట్ సర్ రాఖీ ఉప్పలపాటికి దర్శకుడిగా డెబ్యూ ప్రాజెక్ట్.. ఈ మూవీకి కృష్ణ చైతన్య కథనందించాడు. ఈ చిత్రానికి అనిత్ మదాడి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ.
Your future is created by what you do today! 💥#247OkateDhyaasa Song Promo from #NenuStudentSir! Releasing TOMORROW @ 5:04PM 🤟🏻🤩
IN CINEMAS JUNE 2nd! ✅#GaneshBellamkonda @NaandhiSATISH #RakhiUppalapati #MahathiSwaraSagar @Benny_Dayal @SriharshaEmani @adityamusic pic.twitter.com/N3zbWoyF0i
— 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) May 14, 2023
నేను స్టూడెంట్ సర్ టీజర్..
మాయే మాయే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
Read ALso :
Bedurulanka 2012 | కార్తికేయ బెదురులంక 2012 థియేటర్లకు వచ్చే టైం ఫిక్స్
Jr NTR | ఆస్కార్ తర్వాత తారక్ కాస్లీ కమర్షియల్ యాడ్
Double iSmart | సీక్వెల్‌కు డబుల్ ఇస్మార్ట్ టైటిల్.. పూరీ, రామ్ ప్రాజెక్ట్ వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

