Jr NTR | ఆస్కార్ తర్వాత తారక్ కాస్లీ కమర్షియల్ యాడ్
Jr NTR | ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ స్టార్ హీరో ఓ వైపు సినిమాలతోపాటు మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపిస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Jr NTR | మిలియన్ల సంఖ్యలో క్లాస్, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్టులో టాప్‌లో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ స్టార్ హీరో ఓ వైపు సినిమాలతోపాటు మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపిస్తుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా గ్లోబల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బ్రాండ్ Mc Donaldను ప్రమోట్ చేసేందుకు సంతకం చేశాడు తారక్. ఈ బ్రాండ్ కమర్షియల్ యాడ్ షూట్ భారీ స్థాయిలో జెట్‌స్పీడులో కొనసాగుతుందట.
ఆర్ఆర్ఆర్ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తర్వాత తారక్ ఇలాంటి ఎండార్స్ మెంట్ తీసుకోవడం తొలిసారి కావడం విశేషం. ఎన్టీఆర్ ఈ యాడ్ కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. షూటింగ్ పూర్తయితే.. గ్రాండ్‌గా యాడ్‌ను లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట యూనిట్ మెంబర్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమాతో బిజీగా ఉన్నాడు తారక్.
కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మత్స్యరంగంపై ఆధారపడే ఓ గ్రామం, హార్బర్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతుంది.ఎన్టీఆర్ 30కి సినిమాటోగ్రఫర్ రత్నవేలు కాగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Read ALso :
Bedurulanka 2012 | కార్తికేయ బెదురులంక 2012 థియేటర్లకు వచ్చే టైం ఫిక్స్
Double iSmart | సీక్వెల్‌కు డబుల్ ఇస్మార్ట్ టైటిల్.. పూరీ, రామ్ ప్రాజెక్ట్ వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

