Bambai Meri Jaan | బాలీవుడ్ సీనియర్ నటుడు కేకే మీనన్ (Kay Kay Menon), అవినాష్ తివారీ (Avinash Tiwari) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సీరిస్ బంబై మేరీ జాన్. (Bambai Meri Jaan) షుజాత్ సౌదాగర్ (Shujath Saudhagar) దర్శకత్వం వహిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. 1960లో బాంబేలో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ను ఎక్సెల్ మీడియా & ఎంటర్టైన్మెంట్ (Excel Media Entertainament) నిర్మిస్తుంది.
in the city of dreams, there was a man who dreamt to rule it 🔥#BambaiMeriJaanOnPrime, trailer out now!@kaykaymenon02 @avinashtiw85 @Kritika_Kamra @nivedita_be @AmyraDastur93 #SaurabhSachdeva @jitin0804 #NawabShah @VivanBhathena @ShivPanditt @lakshyakochhar @iamSKPalwal… pic.twitter.com/kWkDwHUsh4
— prime video IN (@PrimeVideoIN) September 4, 2023
yeh hai Bambai ki jaan! 🔥🔥🔥#BambaiMeriJaanOnPrime, trailer out now! pic.twitter.com/T6Dxni3QJS
— prime video IN (@PrimeVideoIN) September 4, 2023
ఇదిలా ఉండగా.. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 14 నుంచి బాంబై మేరీ జాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. 10 ఎపిసోడ్లుగా రానున్నా ఈ సిరీస్‌లో కృతికా కమ్రా, నివేదిత భట్టాచార్య, అమైరా దస్తూర్ (AmyraDastur) ప్రధాన పాత్రలు పోషిసస్తున్నారు.
the creators and 🔥 cast of #BambaiMeriJaanOnPrime pic.twitter.com/rzmaupjRAS
— prime video IN (@PrimeVideoIN) September 4, 2023
— prime video IN (@PrimeVideoIN) September 4, 2023