టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK). ఈ షోలో లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో కొత్త ఎపిసోడ్ రాబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ అందించింది ఆహా టీం.
కాగా ఇవాళ ఆహా అన్‌స్టాపబుల్2.. ఎపిసోడ్ 5 ప్రోమోను విడుదల చేసింది. ’90 సంవత్సరాల తెలుగు సినిమా కీర్తి.. యుగ పురుషుడి (ఎన్టీఆర్)కి శత జయంతి నివాళి..ఈ అద్భుతమైన ఎపిసోడ్‌ని మిస్ అవ్వకండి..’ అంటూ విడుదల చేసిన ప్రోమో బాలకృష్ణ సరదా చిట్‌చాట్‌తో అభిమానులకు పసందైన వినోదాన్ని పంచుతుంది.
తెలుగు సినిమా పొత్తిళ్లలో పుట్టినవాళ్లు, సినిమానే ప్రపంచంగా పెరిగినవాళ్లు మన నిర్మాతలు.. ది స్టాల్ వార్ట్స్ ఆఫ్ తెలుగు సినిమా అంటూ ముందుగా సురేశ్‌బాబు, అల్లు అరవింద్..ఆ తర్వాత రాఘవేంద్రరావుని స్టేజీపైకి ఆహ్వానించాడు బాలకృష్ణ. మనిద్దరి కాంబినేషనే బ్యాలెన్స్ అని బాలకృష్ణ అంటుండగా.. మీ (బాలకృష్ణ)తో, చిరంజీవి కాంబినేషన్లో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నానని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అల్లు అరవింద్.
కామెంట్స్ తో మరి రానున్న రోజుల్లో అల్లు అరవింద్-చిరు-బాలయ్య కాంబోలో సినిమా రావడం గ్యారంటీ అని తెగ పండగ చేస్కుకుంటున్నారు అభిమానులు.
అన్‌స్టాపబుల్ 2 తాజా ప్రోమో వైరల్..
Read also :Hunt | సుధీర్‌బాబు టీం నుంచి హంట్ సినిమా కొత్త అప్డేట్
Read also :Poonam Kaur | అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్..?
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో
90 Samvatsarala Telugu Cinema Keerthi, Yuga Purushudiki Shatha Jayanthi Nivali…
Don't miss this glorious episode of #UnstoppableWithNBKS2.
Episode 5 | Premieres Dec 2 @ 9pm
▶️https://t.co/ebVYFOxJD4#NBKOnAHA #NandamuriBalakrishna @SBDaggubati #alluaravind #kodandaramireddy pic.twitter.com/aKelQktCUA— ahavideoin (@ahavideoIN) December 1, 2022
THE LEGEND #NBK with LEGENDARY producers and filmmakers of Telugu cinema!!!
Ee varam Unstoppable lo…
Episode 5 Premieres Dec 2.#UnstoppableWithNBKS2#NandamuriBalakrishna @SBDaggubati #alluaravind #Kodandaramireddy pic.twitter.com/mvKjFvTRc5— ahavideoin (@ahavideoIN) November 30, 2022