Unstoppalbe | తగ్గేదేలే అంటూ తొడకొట్టిన బాలయ్య.. పుష్ప టీంతో రచ్చ

Balakrishna as Pushpa | ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ( Aha OTT platform )లో వస్తున్న అన్‌స్టాపబుల్ ( Unstoppalbe with NBK ) టాక్షోతో తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు బాలకృష్ణ. వచ్చిన గెస్ట్‌లతో అల్లరి చేస్తూ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తున్నాడు. ఒకవైపు పంచ్‌లు.. మరోవైపు కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి బాలయ్యలోని కొత్త కోణాన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అన్‌స్టాపబుల్ షోకు పుష్ప టీమ్ వచ్చింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో కలిసి బాలకృష్ణ ఓ రేంజ్లో సందడి చేశాడు. ఇప్పుడు దానికి సంబంధించిన టీజర్ వైరల్‌గా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ లుక్‌లో పుష్ప రాజ్ పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పే ఊతపదం తగ్గేదేలే చాలా పాపులర్ అయ్యారు. తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పే విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు ఇదే డైలాగ్‌ను బాలయ్య చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ టాక్‌షోకు పుష్ప టీమ్ వచ్చింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక మంధన, సుకుమార్‌తో కలిసి బాలకృష్ణ సందడి చేశాడు. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప రాజ్‌ను ఇమిటేట్ చేస్తూ.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. అంటూ డైలాగ్ చెప్పాడు. అంతటితో ఆగకుండా తనదైన స్టైల్లో తొడకొట్టి తగ్గేదేలా అంటూ డైలాగ్ ఇరగదీశాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vijayashanti | బాలయ్య సినిమాలో విజయశాంతి?
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Pushpa | పుష్ప ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

